కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో చేరిక
NRML: ప్రజల తరఫున బీఆర్ఎస్ పోరాటాలను నిర్వహిస్తుందని బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్ అన్నారు. శనివారం ఖానాపూర్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ సోమర్ పేట్ మాజీ ఎంపీటీసీ, నీటి సంఘం ఛైర్మన్ బండారి పుష్ప రవీందర్‌తో పాటు పలువురు ఆయన సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యలను నిర్లక్ష్యం చేస్తుందన్నారు.