'గుంతలు పూడ్చడం మరిచారు.. అల్లర్లు సృష్టిస్తున్నారు'

'గుంతలు పూడ్చడం మరిచారు.. అల్లర్లు సృష్టిస్తున్నారు'

BDK: గుంతల మయమైన రోడ్లతో ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని కొత్తగూడెం మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మీ ఆదివారం అన్నారు. ఈరోజు రంగారెడ్డి జిల్లా మిర్జాగూడ రోడ్డు ప్రమాదంలో 25 మందికి పైగా మరణించడం బాధాకరమని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గుంతలను పూడ్చడం మాని అల్లర్లు సృష్టించడం మొదలుపెట్టిందని చెప్పారు.