'ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించండి'

'ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించండి'

SKLM: ఆమదాలవలస కృష్ణాపురం మున్సిపల్ మోడల్ ప్రైమరీ పాఠశాల పరిధిలో కాంపెయినింగ్ నిర్వహించినట్లు హెచ్ ఎం ఎస్ ధనుంజయరావు శుక్రవారం తెలిపారు. విద్యార్థులకు ఒత్తిడి లేని బోధనతోపాటు ప్రభుత్వం ఉచితంగా పుస్తకాలు, బ్యాగు, యూనిఫాం, మిడ్ డే మీల్స్ వంటి సదుపాయాలు కల్పిస్తుందని తల్లిదండ్రులకు అవగాహన కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉన్నారు.