నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

HYD: నందనవనం ఎస్ఎస్ పీటర్-1, 2లలో 33 కేవీ ఉపకేంద్రంలో శనివారం మరమ్మతులు చేస్తున్నట్లు మీర్ పేట ఏఈ బాలగౌడ్ తెలిపారు. ఇంద్రప్రస్థా, మీర్ పేట, టీఆర్ఆర్ టౌన్‌షిప్, ఆర్ఎన్ రెడ్డినగర్, అనుపమానగర్, సంతోషామాత, లలితనగర్, జనార్ధన్ రెడ్డి, వెంకటేశ్వర కాలనీల్లో మధ్యాహ్నం 2 నుంచి విద్యుత్తు సరఫరా ఉండదన్నారు.