అమెరికాపై ఆధారపడటాన్ని భారత్ తగ్గించుకోవాలి: GTRI

అమెరికాపై ఆధారపడటాన్ని భారత్ తగ్గించుకోవాలని GTRI నివేదిక తెలిపింది. ఇందుకోసం కచ్చితంగా దేశీయ క్లౌడ్ టెక్నాలజీ, ఆపరేటింగ్ సిస్టమ్స్‌ను అభివృద్ధి చేసుకోవాలని సూచించింది. అమెరికా సాప్ట్‌వేర్, క్లౌడ్, SMలపై తీవ్ర స్థాయిలో ఆధరాపడటం భవిష్యత్తులో సమస్యగా మారుతుందని.. ఒకవేళ ఈ సేవలు లేదా డేటాను అగ్రరాజ్యం నిలిపివేస్తే పెద్ద ముప్పును ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.