VIDEO: ప్రజల ఫిర్యాదులను స్వీకరించిన కలెక్టర్

VIDEO: ప్రజల ఫిర్యాదులను స్వీకరించిన కలెక్టర్

గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ప్రారంభమైంది. కలెక్టర్ తమీమ్ అన్సారియా గతవారం వచ్చిన ఫిర్యాదులు, వాటి స్థితిగతులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ప్రజల సమస్యలను ఒక్కొక్కటిగా అడిగి తెలుసుకొని ఫిర్యాదులను స్వీకరించారు. ఎప్పటి సమస్యలను అప్పుడే క్షేత్రస్థాయిలో పరిశీలించి, పరిష్కరించాలని ఆదేశించారు.