VIDEO: అర్ధరాత్రి పోలీసుల ఆపరేషన్

VIDEO: అర్ధరాత్రి పోలీసుల ఆపరేషన్

KDP: నగరంలో ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ నేతృత్వంలో కార్డన్ & సర్చ్ నిర్వహించారు. 30 ద్విచక్ర వాహనాలు, ఒక కత్తి స్వాధీనం చేసుకున్నారు. రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేసి కఠిన హెచ్చరికలు జారీ చేశారు. జిల్లాలో రౌడీయిజానికి తావులేదని ఎస్పీ స్పష్టం చేశారు. గంజాయి గ్యాంగ్‌లపై కూడా ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు.