రేపటి నుంచి జనగణన ప్రారంభం: కలెక్టర్
VZM: జనగణనలో భాగంగా స్వీయ గణన సౌకర్యం రేపటి నుంచి ఈనెల 30 వరకు అందుబాటులో ఉంటుందని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఇవాళ తెలిపారు. ప్రజలు se.census.gov.in వెబ్‌సైట్‌లో మొబైల్ నంబర్‌తో లాగిన్ అయి OTP ద్వారా నమోదు చేసి, 34 ప్రశ్నలతో తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. నమోదు అనంతరం ఐడీని ఎన్యూమరేటర్‌కు ఇవ్వాలన్నారు.