నేడు జాతీయ లోక్ అదాలత్

WGL: జాతీయ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థల ఆదేశాల మేరకు శనివారం నిర్వ హించనున్న జాతీయ లోక్అదాలత్‌ను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని WGL, HNK జిల్లాల న్యాయసేవాధికార కార్యదర్శులు ఎం.సాయికుమార్, క్షమాదేశ్ పాండే తెలిపారు. జాతీయ లోక్ అదాలత్‌ను పురస్కరించుకొని వరంగల్, హనుమకొండతో పాటు ఆయా జిల్లాల పరిధిలోని నర్సంపేట, పరకాల కోర్టుల్లో ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు.