రూ.2 వేల కోట్ల కుంభకోణానికి తెరలేపింది: RS ప్రవీణ్
HYD: కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నెం.17 తీసుకొచ్చిందని, ఇందులో స్కూల్ బ్యాగులు, బెల్టులు పిల్లలకు సరఫరా చేయడానికి దేశవ్యాప్తంగా టెండర్లు పిలిచారని BRS నేత RS ప్రవీణ్ అన్నారు. తెలంగాణభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. స్థానికంగా ఉన్న చిన్న కంపెనీలను దెబ్బకొట్టి, తమ అస్మదీయ కంపెనీలకు విద్యారంగ కాంట్రాక్టులు ఇవ్వడానికి రూ. 2 వేల కోట్ల కుంభకోణానికి ప్రభుత్వం తెరలేపిందన్నారు.