VIDEO: కేటీఆర్ వెంటనే రాజీనామా చేయాలి: రాజశేఖర్ రెడ్డి
HYD: ప్యారడైజ్ జంక్షన్ నుంచి డైరీ ఫామ్ రోడ్డు వరకు ఎలివేటెడ్ కారిడార్ పనులు వేగంగా జరుగుతున్నాయని లింగోజిగూడ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి అన్నారు. పనులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. పనులు మంజూరు అయితే రాజీనామా చేస్తానని గతంలో మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారని, వెంటనే కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.