సబ్సిడీ ఇస్తే మేం రెడీ.. చిరు మాటలపై హేమ క్లారిటీ

సబ్సిడీ ఇస్తే మేం రెడీ.. చిరు మాటలపై హేమ క్లారిటీ

APలో అవార్డులు ఇచ్చి చాలా కాలమైందంటూ సీనియర్ నటి హేమ అసహనం వ్యక్తం చేసింది. అక్కడ షూటింగ్‌లకు ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తే వెళ్లేందుకు సినీ పరిశ్రమ సిద్ధంగా ఉందని తెలిపింది. చిరంజీవి కూడా కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే అలా మాట్లాడారని, ఆ మాటలను వక్రీకరిస్తూ వివాదాస్పద థంబ్‌నైల్స్ పెట్టడం సరికాదని హితవు పలికింది. రెండు రాష్ట్రాలు తమకు సమానమేనని హేమ పేర్కొంది.