కలికిరి JNTUకు సుదర్శనరావు రాక

KDP: శుక్రవారం కడప జేఎన్టీయూ కలికిరి కళాశాలలో జరిగే 'కాలేజీ యాన్యువల్ డే' కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఎన్టీయూ అనంతపురం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ H. సుదర్శనరావు పాల్గొననున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొ. M. వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు కళాశాల మైదానంలో జరిగే కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడనున్నారు.