'భక్తురాలిపై దాడి.. చర్యలు తీసుకోవాలని వినతి'

'భక్తురాలిపై దాడి.. చర్యలు తీసుకోవాలని వినతి'

CTR: గంగవరం మండలం మదనపల్లె రోడ్డులోని నాగాలమ్మ ఆలయంలో భక్తురాలిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆలయ కమిటీ సభ్యులు గురువారం సీఐ ప్రసాద్‌ను కలిసి విన్నవించారు. మంగళవారం నాగాలమ్మ ఆలయంలో పూజ కోసం వచ్చిన మహిళపై ఓ వ్యక్తి దాడి చేయగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేడు మళ్లీ సీఐను కలిసి అతడిని ఆలయ పరిసరాలకు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.