త్వరలో చెరువుల చుట్టు CCTV కెమెరాలు..హైడ్రా కీలక నిర్ణయం
HYDలో చెరువులను అభివృద్ధి చేస్తున్న హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. చెరువుల చుట్టు CCTV కెమెరాలు ఏర్పాటుచేసి సెంటు భూమి కూడా కబ్జా కాకుండా పర్యవేక్షించనుంది. ఇందుకోసం ఇప్పటికే 950 ప్రాంతాలను అధికారులు గుర్తించారు. ఇప్పటికే అభివృద్ధి చేసిన పలు చెరువుల వద్ద లేక్ పోలీసింగ్ వ్యవస్థ కొనసాగుతోంది. మిగతా ప్రాంతాల్లోనూ వీటిని ఏర్పాటు చేయనున్నారు.