VIDEO: శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు.!

VIDEO: శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు.!

శ్రీకాకుళంలోని నారాయణ తిరుమల కొండపై ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు శనివారం పోటెత్తారు. ఈ క్రమంలో ఆలయ అర్చకులు స్వామి వారికి తులసి దళాలు, శ్రీ విష్ణు సహస్రనామాలతో, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు మహావిష్ణువు పాదాల వద్ద పళ్లు, పూలతో ప్రత్యేకంగా అలంకరించి దీపాలు వెలిగించారు. అనంతరం నారాయణుడికి అర్చనలు చేయించారు.