VIDEO: చిలకలూరిపేట ప్రమాదం.. అధికారి కొడుకు అరెస్ట్

VIDEO: చిలకలూరిపేట ప్రమాదం.. అధికారి కొడుకు అరెస్ట్

PLD: చిలకలూరిపేటలో ఐదుగురు విద్యార్థుల మృతికి కారణమైన ప్రమాదం మిస్టరీ వీడింది. నరసరావుపేటలో ఓ అధికారి కుమారుడు, బ్రేక్ ఇన్‌స్పెక్టర్ అవతారమెత్తి హైవేపై కంటైనర్‌ను ఆపడం వల్లే ఈ ఘోరం జరిగిందని తేలింది. అక్రమ వసూళ్లే లక్ష్యంగా ఇతను గ్యాంగ్ నడుపుతున్నాడు. గతంలోనూ ఇతనిపై కేసులున్నాయి. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.