శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ భవనాలకు ప్లానింగ్ లేకపోతే పెనాల్టీ వేయాలి: కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
➢ శ్రీకాకుళంలో వివోఏలకు స్మార్ట్ ఫోన్లను అందజేసిన ఎమ్మెల్యే శంకర్
➢ రేపు రైల్వే ట్రాక్ నిర్వహణ పనుల నిమిత్తం దూసి రైల్వే గేట్ మూసివేత
➢ సోంపేటలో బస్సు ఢీకొని వృద్ధురాలు మృతి