గుంటూరులో బాల్య వివాహాలపై అవగాహన సదస్సు

గుంటూరులో బాల్య వివాహాలపై అవగాహన సదస్సు

GNTR: బాల్య వివాహాలు, గిరిజన మహిళల్లో ఎర్లీ ప్రెగ్నెన్సీ సమస్యలపై అవగాహన కల్పించేందుకు శనివారం గుంటూరు కలెక్టరేట్ ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ చక్రవర్తి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సులో ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు కూడా పాల్గొన్నారు.