దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

W.G: నరసాపురం 27వ వార్డు హైవే రోడ్డులో దొమ్మేటి వెంకటరెడ్డి 173వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొని వెంకట రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శెట్టిబలిజ సామాజిక వర్గ అభ్యున్నతికి దొమ్మేటి వెంకటరెడ్డి చేసిన కృషి గురించి వివరించారు.