VIDEO: దేవరుప్పుల మండలంలో పెద్దపులి సంచారం.. హై అలర్ట్

VIDEO: దేవరుప్పుల మండలంలో పెద్దపులి సంచారం.. హై అలర్ట్

JN: దేవరుప్పుల మండలం సీతరంపురం సరిహద్దుల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు శుక్రవారం అటవీశాఖ అధికారులు గుర్తించారు. జనగామ వైపు నుంచి పులి మండల పరిధిలోకి వచ్చినట్లు సమాచారం. దీంతో సీతరంపురంతో పాటు పరిసర గ్రామాల్లో దండోరా చాటింపు వేసి ప్రజలు, రైతులను అప్రమత్తం చేశారు. పులి జాడలు కనిపిస్తే వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.