శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లను చేశారు. ఎమ్మెల్యే భాను ప్రకాష్ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని తాను కోరుకున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ను కలిసారు.