మెదక్‌లో అత్యధికంగా 11.3 సెంమీ వర్షం

మెదక్‌లో అత్యధికంగా 11.3 సెంమీ వర్షం

MDK: జిల్లాలో అత్యధికంగా మెదక్‌లోనే 11.3 (113.3 మిమీలు) సెంమీ వర్షం కురిసింది. డివిజన్ కేంద్రం నర్సాపూర్‌లో 103.3 మిమీలు, సర్ధనలో 96.8, శివునూరులో 95.3, చేగుంటలో 78.5, రామాయంపేటలో 61.5, పాతూరులో 56.8, పెద్ద శంకరంపేటలో 51.3 మిమీల వర్ష పాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈరోజు కూడా మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.