MEV పోర్టల్ పటిష్ట అమలుకు చర్యలు: కలెక్టర్
ADB: మన ఇసుక - వాహనం (MEV) పోర్టల్ అమలుకు పాటిస్తా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మన ఇసుక వాహనం పోర్టల్‌పై అవగాహన, ఇతర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇసుక బుకింగ్, రవాణా ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకూడదని సూచించారు.