VIDEO: ఉదృతంగా ప్రవహిస్తున్న కృష్ణమ్మ.. మొదటి ప్రమాద హెచ్చరిక

NTR: ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రకాశం బ్యారేజీలో కృష్ణమ్మ ఉదృతంగా ప్రవహిస్తొంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. బ్యారేజీకి 4.60 లక్షల క్యూసెక్కుల వచ్చిన వరదను, బ్యారేజ్ 69 గేట్ల్ ఎత్తి 4.65 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సుచిస్తున్నారు.