VIDEO: సోలార్ కనెక్షన్ ప్యానల్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

VIDEO: సోలార్ కనెక్షన్ ప్యానల్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

కృష్ణా: గుడివాడ బాపూజీ నగర్లో ఏర్పాటు చేసిన సోలార్ ప్యానల్ కనెక్షన్లను మంగళవారం ఎమ్మెల్యే రాము ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రభుత్వం అన్ని వర్గాలకు చేరువ చేస్తుందన్నారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఉచితంగా రెండు కిలోవాట్ల ప్యానల్స్ ఏర్పాటు చేయడం సంతోషకరమని తెలిపారు.