మావోయిస్టు కంచుకోటలో పోలీస్ మెగా వాలీబాల్ టోర్నీ

మావోయిస్టు కంచుకోటలో పోలీస్ మెగా వాలీబాల్ టోర్నీ

అల్లూరి జిల్లా: జీకే వీధి మండలంలోని మావోయిస్టుల ప్రభావిత ప్రాంతమైన పాత్రనిగుంటలో చింతపల్లి అదనపు ఎస్పీ ప్రశాంత్ శివ కిషోర్, సీఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో మెగా వాలీబాల్ టోర్నీ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నీలో స్థానిక గిరిజన యువకులు పాల్గొన్నారు.