ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* ఈ నెల చివరిలోపు అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలి: కలెక్టర్ రాజార్షి షా
*  ADB మార్కెట్‌లో రైతుల సమస్యలు తెలుసుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
* మంచిర్యాలలో ఆడుకుంటూ భవనంపై నుంచి పడి బాలుడు మృతి
* అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్‌లలో ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి: కలెక్టర్ అభిలాష అభినవ్