VIDEO: అంబటి రాంబాబును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

VIDEO: అంబటి రాంబాబును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబును మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మంగళవారం రాత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసుల సమక్షంలోనే గంటల తరబడి దాడులు జరగడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని విమర్శించారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకపోవడంతో వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం పోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.