కరెంట్ షాక్‌తో.. వ్యక్తి మృతి

VZM: జిల్లాలోని కాటవీధి జంక్షన్‌లో వెల్డింగ్ షాపులో పని చేస్తున్న అద్దేపల్లి శివ మౌళి (22) కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. మృతుడి కుటుంబం శివపైనే ఆధారపడి బతకటంతో తీవ్ర శోక సముద్రంలో మునిగిపోయారు. ఈ సంఘటనపై అనుమానం ఉన్నతండ్రి అప్పలరాజు ఇచ్చిన ఫిర్యాదుతో టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు.