కొనుగోలు కేంద్రాల్లో దళారులకు అడ్డుకట్ట

కొనుగోలు కేంద్రాల్లో దళారులకు అడ్డుకట్ట

TG: రాష్ట్రంలోని కొనుగోలు కేంద్రాల్లో దళారులకు అడ్డుకట్ట పడనుంది. ఇకపై పంటపండించిన రైతులకు మాత్రమే కొనుగోలు కేంద్రాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆధార్ ద్వారా అధికారులు ధృవీకరించనున్నారు. ఈ మేరకు నోడల్ ఏజెన్సీగా మార్క్‌ఫెడ్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.