'వైసీపీ నేతలపై అక్రమ కేసులు'

'వైసీపీ నేతలపై అక్రమ కేసులు'

NLR: జిల్లాలో టీడీపీ నేతలు కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని, వైసీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు. కావలిలో అక్రమాలను వీడియో తీయడానికి వెళ్లిన వారిని బంధించి తప్పుడు వాంగ్మూలం ఇప్పించారని, పాలనను గాలికి వదిలేసి ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. ఈ అక్రమాలపై నెల్లూరు ఎస్పీని కలిసి గురువారం ఫిర్యాదు చేశారు.