గద్వాలలో ప్రమాదకర గుంతలు: అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం

GDWL: గద్వాల జిల్లా కేంద్రంలోని మోర్ సూపర్ మార్కెట్ ముందు, శ్రీ లక్ష్మీ సూపర్ మార్కెట్, నది అగ్రహారం రోడ్డు, ఫ్లైఓవర్‌పై ప్రమాదకర ఈ ప్రాంతాలలో గుంతలు ప్రమాదకరంగా మారాయని ప్రయాణికులు వాపోతున్నారు. రోడ్డు మధ్యలోని గుంతలు ఉండడం వల్ల స్పీడ్‌గా వచ్చేటప్పుడు ఏమైనా ప్రమాదాలు జరగొచ్చని అంటున్నారు. అధికారుల స్పందించాలని కోరుతున్నారు.