'పాఠశాలను ప్రారంభించిన కలెక్టర్'

SRD: నగరంలోని మున్సిపాలిటీ పరిధిలోని పోతిరెడ్డిపల్లి జెడ్పిహెచ్ఎస్ పాఠశాలను సిఎస్ఆర్ సహకారంతో రూ.60,00,000 లక్షల నిధులతో పాఠశాలను ఆధునీకరించారు. ఈ సందర్భంగా పాఠశాలను జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, పరిశ్రమ ప్రతినిధులు కలిసి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధికి పరిశ్రమల వారు సహాయ సహకారాలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.