ఆర్గానిక్ రైతుల సంతను ప్రారంభించిన ఎమ్మల్యే

ఆర్గానిక్ రైతుల సంతను ప్రారంభించిన ఎమ్మల్యే

HNK: ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహించే దిశగా, సేంద్రియ వ్యవసాయం, చేనేత ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ అన్నారు. శనివారం పబ్లిక్ గార్డెన్స్ లోని కళావేదికలో ఏర్పాటుచేసిన జాతీయ ఆర్గానిక్ రైతుల సంతను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తో కలిసి ఎమ్మల్యే ప్రారంభించారు. సేంద్రియ ఉత్పత్తుల వినియోగం ఆరోగ్యానికి మేలు చేస్తుంధన్నారు.