అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి: MP
PPM: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాబి.ఆర్.అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని అరకు ఎంపీ తనూజా రాణి -EX MLA అలజంగి జోగారావు కోరారు. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు పార్వతీపురంలో ఘనంగా జరిగాయి. అంబేద్కర్ విగ్రహంకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. అంబేద్కర్ తన జీవితంలో ఎదురైన అనేక అవమానాలను, వివక్షకు గురయ్యారు అన్నారు.