కల్లూరులో గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థులు వీరే!
KMM: కల్లూరు మండలంలోని లింగాలలో వేము కృష్ణ (BRS) విజయం సాధించారు. అలాగే, తాళ్లూరు వెంకటాపురంలో నాయుడు వెంకటకృష్ణ (BRS), యజ్ఞనారాపురం కంచపోగు సుజాత (BRS), ఎర్రబోయినపల్లిలో పోట్రు శ్రీనివాసరావు (BRS), పెద్దకోరుకొండి దేవరపు నాగమణి (స్వతంత్ర), కొర్లగూడెంలో మోదుగు నాగజ్యోతి (స్వతంత్ర), పేరువంచలో కీసర నిర్మలారెడ్డి(స్వతంత్ర) సర్పంచులుగా గెలుపొందారు.