జన్నారంలో ఉగ్రదాడికి నిరసనగా స్వచ్ఛంద బంద్..!

జన్నారంలో ఉగ్రదాడికి నిరసనగా స్వచ్ఛంద బంద్..!

MNCL: పహల్గాంలో ఉగ్రవాదులు హిందువులను దారుణంగా చంపారు. హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం జన్నారం మండల కేంద్రంతో పాటు గ్రామాలలో బంద్ నిర్వహించారు. వస్త్ర, వ్యాపార, కిరాణా దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. హిందూ సంఘాలు నినాదాలు చేశారు. ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.