కేఫ్ ముసుగులో డేటింగ్ స్కామ్
ముంబయికి చెందిన పంకజ్ డేటింగ్ స్కామ్‌ను వెలుగులోకి తీసుకురావాలని ఓ యువతితో కేఫ్‌కు వెళ్లారు. అక్కడ ఆమె ఆర్డర్ చేసిన కొద్దిపాటి వస్తువులకే రూ.18 వేల బిల్లు వేశారు. దీంతో ఆమె అక్కడ నుంచి వెళ్లిపోవాలని చూసింది. వెంటనే పంకజ్ పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు ఆ కేఫ్ పై దాడి చేశారు. ఈ క్రమంలో కేఫ్ యాజమాన్యం యువతుల ద్వారా చేస్తున్న ఈ దోపిడీ వెలుగులోకి వచ్చింది.