ప్రకృతి పరిరక్షణే వన సమారాధన ధ్యేయం: ఎంపీ
NTR: ప్రకృతిని పరిరక్షించడమే వనసమారాధనల ప్రధాన ధ్యేయంమని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. విజయవాడ మండలం గొల్లపూడిలో కార్తీకవన వనభోజన కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఈమేరకు గానుగ పరిశ్రమ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాలని వినతి పత్రాలు అందించారు.