ఉమ్మడి మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ వారం రోజులుగా జలదిగ్బంధంలో ఏడుపాయల ఆలయం
★ సింగూర్ డ్యాంలో చేరిన 38,169 క్యూసెక్కుల వరద నీరు
★ గజ్వేల్ పట్టణంలో యూరియా కోసం రైతుల ధర్నా
★ రామాయంపేటలోని రెండు ఆలయాల్లో హుండీల చోరీ
★ SRDలోని ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసిన డీఈవో వెంకటేశ్వర్లు