విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

➦ విశాఖలో స్పా సెంటర్‌లో వ్యభిచారం.. టాస్క్‌ఫోర్స్ దాడి
➦ విశాఖలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
➦ ఏయూ గ్రౌండ్‌లో భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి డోలా
➦ హార్బర్ సమస్యలపై మంత్రి డోలాకు వినతిపత్రం సమర్పించిన మత్స్యకారుల