ఫోటోగ్రాఫర్ల క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

BDK: దమ్మపేట మండలం పెద్దగొల్లగూడెం క్రీడా మైదానంలో ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాల స్థాయి ఫోటోగ్రాఫర్ల క్రికెట్ టోర్నమెంట్‌ను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గురువారం ప్రారంభించారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ గెలుపు ఓటములను సమానంగా స్వీకరించే సహనాన్ని పెంపొందిస్తాయని ఎమ్మెల్యే తెలిపారు.