VIDEO: సీఎంకు బహిరంగ లేఖ రాసిన ఓయూ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్

VIDEO: సీఎంకు బహిరంగ లేఖ రాసిన ఓయూ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్

MDCL: ఓయూలోని నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఓయూ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ కళాశాల ముందు లేఖను అసోసియేషన్ ప్రతినిధులు రాజేష్, అంజి విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. 20 సంవత్సరాలుగా యూనివర్సిటీలో పనిచేస్తున్న తమను వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.