కామారెడ్డి జిల్లాలో చలి తీవ్రత వివరాలు
KMR: జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలను అధికారులు వెల్లడించారు. కనిష్టంగా నమోదైన ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. కామారెడ్డి 17.5°C, తాడ్వాయిలో 17.2°C, మద్నూర్‌లోని సోమూర్‌లో 16.7°C, రాజంపేటలోని అర్గొండలో 16.3°C, పెద్దకొడప్గల్‌లో 15.9°C, సదాశివనగర్‌లో 15.0°C, బాన్సువాడలోని కొల్లూరులో 14.4°C లుగా రికార్డ్ అయ్యాయి.