VIDEO: నక్కపల్లిలో పరిశ్రమల రహదారి వేగం

VIDEO: నక్కపల్లిలో పరిశ్రమల రహదారి వేగం

VSP: విశాఖ–చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా నక్కపల్లి మండలంలో గురువారం పరిశ్రమల కోసం రహదారి నిర్మాణం వేగంగా జరుగుతోంది. కాగిత హైవే జంక్షన్ నుంచి అమలాపురం పంచాయతీ వరకు 60 అడుగుల వెడల్పుతో రహదారిని ఏపీఐఐసీ తీసుకుంటుంది. త్వరలో స్థాపించనున్న స్టీల్ ప్లాంట్ రవాణా అవసరాలకు ఈ రహదారి ప్రధాన మద్దతుగా నిలవనుందని అధికారులు తెలిపారు.