కొత్తగా నిర్మిస్తున్న రోడ్లను పరిశీలించిన ఎమ్మెల్యే

కొత్తగా నిర్మిస్తున్న రోడ్లను పరిశీలించిన ఎమ్మెల్యే

KKD: దుమ్ముల పేట నుండి కుంభాభిషేకం వరకు నిర్మిస్తున్న రోడ్లను ఎమ్మెల్యే వనమాడి కొండబాబు నగరపాలక సంస్థ, కేఎస్‌పీఎల్ అధికారులతో కలిసి ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం నగర అభివృద్ధికి కట్టుబడి ఉందని, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన రోడ్లను ప్రస్తుతం కొత్తగా నిర్మిస్తున్నామని తెలిపారు.