VIDEO: కొండగట్టులో అర్ధరాత్రి పర్యటించిన కలెక్టర్, ఎస్పీ

VIDEO: కొండగట్టులో అర్ధరాత్రి పర్యటించిన కలెక్టర్, ఎస్పీ

JGL: చిన్న హనుమాన్ జయంతి సందర్బంగా కొండగట్టులో కలెక్టర్ సత్యప్రసాద్, SP అశోక్ కుమార్ అర్ధరాత్రి పర్యటించారు. కళ్యాణ కట్ట సమీపంలో ఏర్పాటు చేసిన ఫుట్ బోర్డ్‌పై నుంచి కోనేరును, కంపార్టుమెంట్లను పరిశీలించి, ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలు, తాగునీటి సదుపాయాలు, భద్రత ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు.