నగరి ఎమ్మెల్యే రేపటి షెడ్యూల్ ఇదే..!
CTR: ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ రేపు పుత్తూరు, నగరిలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2:30కు గొల్లపల్లి సచివాలయంలో పాసుబుక్‌ల పంపిణీ, 3 గంటలకు SC & BC హాస్టల్ సందర్శన చేసి విద్యార్థులతో సమావేశం కానున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు నగరి పార్టీ కార్యాలయంలో 50 మందికి CMRF చెక్కులు పంపిణీ చేయనున్నారు.