VIDEO: అద్భుతం.. అమ్మవారి రూపం

ADB: ఆదిలాబాద్ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో నాలుగో రోజైన శనివారం రాత్రి వినూత్నంగా అమ్మవారిని కాయిన్స్‌తో అందంగా అలంకరించారు. మహిళలు సామూహికంగా అమ్మవారి స్తోత్ర పారాయణం ఆలపించారు. పండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతి ఇచ్చారు.